వంకాయటమాట కూర

కావలసిన పదార్థాలు : వంకాయలు : పావుకేజీ టమాటాలు : పావుకేజీ ఉల్లిపాయలు : మూడు పచ్చిమిర్చి : నాలుగు కరివేపాకు : రెండు రెమ్మలు కారం : 1 టేబుల్ స్పూన్ ఉప్పు : సరిపడ నూనె : మూడు టేబుల్ స్పూన్లు అల్లంవెల్లుల్లి : 1 టీ స్పూన్ తయారు చేసే విధానం: 1) ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలుగా కొయ్యాలి, పచ్చిమిర్చి నిలువుగా కొయ్యాలి. 2) వంకాయలు ముక్కలుగా కోసి ఉప్పువేసిన నీటిలో ఉంచాలి. 3) ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో […]

Read more