కార్న్‌ కస్టర్డ్‌ – corn salad

కావల్సినవి: ఉడికించిన స్వీట్‌కార్న్‌ – అరకప్పు, చక్కెర – ఐదు టేబుల్‌ స్పూన్లు, పాలు – ఒకటిన్నర కప్పు, కస్టర్డ్‌పొడి – నాలుగు చెంచాలు. తయారీ: ముందుగా ఓ గిన్నెలో కప్పు పాలు తీసుకుని మరిగించి అందులో చక్కెర వేసుకోవాలి. మంట తగ్గిస్తే కొన్ని నిమిషాలకు చక్కెర కరుగుతుంది. ఇంతలో మిగిలిన పాలల్లో కస్టర్డ్‌ వేసుకుని బాగా కలిపి పొయ్యిమీద ఉన్న పాలల్లో వేసేయాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే పాలు కాసేపటికి చిక్కబడతాయి. అప్పుడు దింపేయాలి. అలాగని మరీ దగ్గరగా అవకుండా చూసుకోవాలి. ఈ […]

Read more

ఫ్రూట్‌ క్రీం- Fruit cream

కావల్సినవి: చిక్కని పెరుగు – కప్పు, క్రీం – పావుకప్పు, యాలకులపొడి – అరచెంచా, చక్కెర – రెండు టేబుల్‌స్పూన్లు, పిస్తా, బాదం పలుకులు – అరకప్పు, యాపిల్‌, అరటిపండు ముక్కలు – రెండూ కలిపి అరకప్పు, దానిమ్మగింజలు – పావుకప్పు, పాలు – టేబుల్‌స్పూను. తయారీ: క్రీంని ఓ గిన్నెలోకి తీసుకుని గిలకొట్టాలి. అందులో చక్కెరా, పెరుగూ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు పాలూ, యాలకులపొడీ, పండ్ల ముక్కలూ, బాదం, పిస్తా పలుకులు కలపాలి. గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.. వడ్డించేముందు దానిమ్మ గింజలు […]

Read more