బీట్‌రూట్‌ ప‌చ్చ‌డి – beetroot pickle

కావల్సినవి: బీట్‌రూట్‌- ఒకటి, ఉప్పు- తగినంత, కారం- అరకప్పు, ఆవపిండి- పావుకప్పు, నిమ్మరసం- ఆరుచెంచాలు, పసుపూ, నూనె- కప్పు, ఆవాలు- అరచెంచా, ఎండుమిర్చి- రెండు. తయారీ: బీట్‌రూట్‌ని చిన్నముక్కలుగా తరిగి అందులో నిమ్మరసం కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ వేయించి పొయ్యి కట్టేయాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ వేసి నిమిషం అయ్యాక ఈ తాలింపునంతా బీట్‌రూట్‌ ముక్కలకు కలిపితే చాలు.

Read more

కూరగాయలతో ప‌చ్చ‌డి – Vegetables pickle

కావల్సినవి: క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున, క్యాబేజీ తరుగు – రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి తరుగు – పెద్ద చెంచా, ఆవనూనె – పావుకప్పు, ఉప్పు- తగినంత, ఆవపిండి – రెండు చెంచాలు, ఎండుమిర్చి – మూడు, నిమ్మకాయ – ఒకటి, ఆవాలు – చెంచా. తయారీ: క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయని సన్నగా తరిగి ఈ ముక్కలకు క్యాబేజీ కూడా కలపాలి. వీటిపై ఆవపిండీ, తగినంత ఉప్పూ వేసి మరోసారి కలపాలి. తరవాత నిలువుగా తరిగిన […]

Read more

కాకర వూర‌గాయ‌ -Kakarakaya pickle

కావల్సినవి:  సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు – కప్పు,ఉప్పు, కాకర – రెండు పెద్ద చెంచాల చొప్పున, మెంతిపిండి – అరచెంచా, ఆవపిండి – అరచెంచా, పసుపు – చిటికెడు, నూనె – తగినంత, పంచదార – చిటికెడు, నిమ్మకాయ – ఒకటి (రసం తీసుకోవాలి), నూనె – కప్పు, ఇంగువ – పావుచెంచా. తయారీ:  బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి కాకరకాయముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. మరో గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కోటీ వేసుకుని బాగా కలపాలి. ఆ తరవాత వేయించిపెట్టుకున్న […]

Read more

టొమాటో ఉల్లిపాయ చట్నీ

కావలసినవి: పల్లీ నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – కొన్ని, మినపప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకులు – కొన్ని, ఉల్లిపాయలు (మీడియం సైజ్‌) – మూడు, టొమాటోలు (మీడియం సైజ్‌) – నాలుగు (కచ్చాపచ్చాగా తరిగి), ఉప్పు – ఒక టీస్పూన్‌, చింతపండు – పదిగ్రాములు లేదా ఒక రూపాయి నాణెం సైజులో, బెల్లం – ఒక టీస్పూన్‌. తయారీవిధానం: పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు మినపప్పు, ఎండుమిర్చి వేసి […]

Read more

సొరకాయు పొట్టు చట్నీ

కావలసి పదార్థాలు:  సొరకాయ పొట్టు- అర కప్పు, శనగపప్పు- అర టేబుల్‌ స్పూన-, మినప్పప్పు- ఒన టేబుల్‌ స్పూను, ఎండుమ్చి- నాలుగు, తరిగిన ఉల్లిపాయు, టమోూటా- ఒక్కోటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, కరివేపాకు, కొత్తివీుర- కొద్దిగా, చింత పండు పులుసు- పావు కప్పు, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత. తయారీ విధానం ఒక బాణలిలో నకనె పోసి శనగపప్పు, మినప్పప్పు వేసివేగించాలి. తర్వాత ఎండుమ్చి, టమోూటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి2 నిమిలు వేగించాలి. సొరకాయు పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా […]

Read more

పులిహోర ఆవకాయ

కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు-4, చింతపండు రసం- 1 కప్పు, నూనె (సన్‌ఫ్లవర్‌ లేదా నువ్వుల నూనె)- 150 గ్రాములు, ఉప్పు- తగినంత, కారం- నిండుగా రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ- 1 టేబుల్‌స్పూను, పల్లీలు- 2 టేబుల్‌స్పూన్లు, శెనగపప్పు- అర టేబుల్‌స్పూను, మినప్పప్పు- అర టేబుల్‌స్పూను, ఆవాలు- పావు టేబుల్‌స్పూను, జీలకర్ర- పావు టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి – 3, అల్లం- కొద్దిగా (చిన్నగా, సన్నగా తరగాలి), కరివేపాకు- తగినన్ని. తయారీ విధానం:  పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరగాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి […]

Read more