ఫ్రైడ్‌ చికెన్‌ -Fried Chicken

కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, వెల్లుల్లిముద్ద: టీస్పూను, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, మైదా: 4 టీస్పూన్లు, కాశ్మీరీ కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, చాట్‌మసాలా: అరటీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, ఎరుపు రంగు: చిటికెడు, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత. తయారుచేసే విధానం: * ఉల్లిపాయను పేస్టులా చేయకుండా చాలా సన్నగా తరగాలి. * వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి నూనె తప్ప మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. * […]

Read more