ఎగ్‌లెస్ టూటీ ప్రూటీ కుకీస్

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- అర కప్పు, చక్కెర పొడి- అర కప్పు, వెనీలా ఎసెన్స్‌- అర టీ స్పూను, ధనియాల పొడి- పావు టీ స్పూను, తినే సోడా- అర టీ స్పూను, ట్యూటీ ఫ్రూటీ- పావు కప్పు, తరిగిన బాదం, జీడిపప్పులు- మూడు టేబుల్‌ స్పూన్లు, పాలు- రెండు టేబుల్‌ స్పూన్లు.   తయారీ విధానం మైదాలో కస్టర్డ్‌ పౌడర్‌, తినే సోడా, ధనియాల పొడి, ట్యూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదం […]

Read more