బేబీకార్న్ సూప్

కావలసిన పదార్థాలు : బేబీకార్న్ – 2, మష్రూమ్స్ – 50 గ్రా. ఉడికించిన చికెన్ ముక్కలు – 4 క్యాలీఫ్లవర్ – 50 గ్రా., ఉప్పు – తగినంత పంచదార – అర టీ స్పూన్ ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్లు మిరియాల పొడి – చిటికెడు, టొమాటో – 1. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి. చికెన్‌ముక్కలను […]

Read more

పాలక్‌ ఇన్‌ కార్న్‌ గ్రేవీ

కావలసినవి: పాలకూర: 2 కట్టలు, మొక్కజొన్న పొత్తులు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, పాలు: కప్పు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: కట్ట తయారుచేసే విధానం: 1)మొక్కజొన్న గింజల్ని కచ్చాపచ్చాగా రుబ్బాలి. 2) బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిముక్కలు కూడా వేసి వేగాక మొక్కజొన్న గింజల ముద్ద వేసి కలిపి కాసేపు ఉడికించాలి. తరవాత పాలు పోసి కలపాలి. సన్నగా తరిగిన పాలకూర, ఉప్పు వేసి అది ఉడికే వరకూ […]

Read more