క్యారెట్ కూర

కావలసిన పదార్థాలు : క్యారెట్లు :మూడు ఉల్లిపాయలు : రెండు పచ్చిమిర్చి :రెండు కారం :అర టీ స్పూన్ పసుపు : చిటికెడు నూనె :రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు :రెండు రెమ్మలు ఉప్పు : సరిపడా అల్లం ముక్కలు : టీ స్పూన్ పోపు దినుసులు : టీ స్పూన్ తయారు చేసే విధానం: 1) క్యారెట్లు చెక్కి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. 2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేసి కాగాక – పోపుదినుసులు, కరివేపాకు వేసి […]

Read more