క్యాప్సికమ్‌ కొబ్బరి

కావలసినవి: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌లు: మూడు(ఒక్కొక్కటి చొప్పున), ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, కొబ్బరితురుము: కప్పు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత. తయారుచేసే విధానం: 1) క్యాప్సికమ్‌ను కడిగి తుడిచి నూనె రాసి మంటమీద నేరుగా కాల్చాలి. ఇప్పుడు వీటిని గాలిచొరని డబ్బాలో పెట్టి కాసేపు ఉంచాలి. తరవాత కాలిన పై పొరను తీసేసి క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోయాలి. 2)నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరవాత తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు వేసి ఉప్పు […]

Read more