బెండకాయ గ్రేవీ మసాలా

కావలసినవి: బెండకాయలు: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, అల్లంవెల్లుల్లి: టీస్పూను, పెరుగు: కప్పు, కొబ్బరి తురుము: టేబుల్‌స్పూను, జీడిపప్పు: 8, గరంమసాలా: టీస్పూను, కారం: టీస్పూను, పసుపు: అరటీస్పూను, ఆమ్‌చూర్‌: టీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, మంచినీళ్లు: కప్పు, తాలింపుకోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు తయారుచేసే విధానం: 1) బెండకాయల్ని కడిగి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కోసి ఆరనివ్వాలి. 2) గోరువెచ్చని నీటిలో జీడిపప్పు పది నిమిషాలు నాననివ్వాలి. […]

Read more