మొలకలతో సలాడ్‌

కావల్సినవి: పెసలు – 100 గ్రా. కారట్ – 1 కొత్తిమీర – కొంచెం మిరియాల పొడి -1/4 స్పూను నిమ్మరసం – కొంచెం ఉప్పు  – సరిపడా చక్కర – 1/2 స్పూను తయారీ: పెసలు 5 గం.లు నానబెట్టి పలుచటి వస్త్రంలోమూటకట్టాలి.24గం.లు ఉంచితే మొలకలు వస్తాయి.వీటిని ఒక గిన్నెలో వేసి తురిమిన కారట్,కొత్తిమీర మిరియాలపొడి నిమ్మరసం,ఉప్పు,చక్కర కలిపితే చక్కటి సలాడ్ తయారవుతుంది. ఇష్టమైన వాళ్ళు పైన చెప్పిన వాటితో పాటుఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ,రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు.కొంచెం నూనెతో […]

Read more