కాన్‌పురా చికెన్

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ – 250 గ్రా, తెల్ల మిరియాలపొడి – తగినంత, ఉప్పు – రుచికి తగినంత, మైదా – రెండు టీ స్పూన్లు, గుడ్డు – ఒకటి. తయారీ పద్ధతి: చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. కడాయిలో నూనె కాగిన తరువాత గ్రైండ్‌ చేసుకున్న చికెన్‌ను పొడవుగా పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో […]

Read more