పచ్చిశనగల చట్నీ- Peanuts Chutney

కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన పచ్చిశనగలు- రెండు కప్పులు, వెల్లుల్లి- ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర- ఒక టేబుల్‌ స్పూను, నువ్వులు- ఒక టీ స్పూను, నిమ్మరసం- మూడు టీ స్పూన్లు, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, కారం- రుచికి సరిపడా. తయారీ విధానం: అన్నిట్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోయాలి. కొత్తిమీరతో పాటు కొన్ని ఉడకబెట్టిన శనగలను పైన అలంకరించుకుంటే చూడ్డానికి బాగుంటుంది.

Read more

పచ్చి మామిడి- పెసర పచ్చడి-Moong green chutney

కావలసిన పదార్థాలు: పెసరపప్పు- 1/2 కప్పు, మామిడి తురుము- 3/4 కప్పు, ఎండుమిర్చి- 5, జీలకర్ర- 1/2 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- 3 టీ స్పూన్లు, తాలింపు దినుసులు- 1 టీ స్పూను తయారీ విధానం: ఒక బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి, పెసరపప్పును దోరగా వేగించి తీయాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్రలను కూడా వేగించాలి. ఆ తరువాత వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశాక మామిడి తురుము, ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా […]

Read more

చింతచిగురు పెరుగు పచ్చడి -Cintaciguru yogurt chutney

కావలసినవి: పెరుగు – 200 గ్రా, కొబ్బరి తురుము – 100 గ్రా, ఉప్పు – తగినంత, పచ్చి శనగపప్పు – 10 గ్రా, మినప్పప్పు – 10 గ్రా, ఆవాలు – టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, చింతచిగురు – 20 గ్రా, మిరప్పొడి – 10 గ్రా, ఎండుమిర్చి – 5గ్రా, నూనె – టీ స్పూన్. తయారీ: పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుము కలపాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మిన ప్పప్పు, కరివేపాకు వరుసగా […]

Read more

టొమోట పచ్చడి – Tomato pickle

కావాల్సినపదార్థాలు: టొమోటాలు – అరకిలో, పచ్చిమిరపకాయలు – పది, వెల్లుల్లి రేకలు – ఆరు, జీలకర్ర – అరటీ స్పూను, చింతపండు – కొద్దిగా, కొత్తిమీర – రెండు కట్టలు, మినపప్పు – రెండు టీ స్పూన్లు, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – చిటికెడు, నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – తగినంత. తయారుచేయు విధానం: ముందు స్టౌ వెలిగించి కడాయిలో నువ్వుల్ని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె […]

Read more

రేగి పచ్చడి-Fumingly chutney

కావలసిన పదార్థాలు రేగిపండ్లు- పావు కిలో, పచ్చిమిర్చి- పది, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు- పావు టీ స్పూను, ఎండుమిర్చి- 2, మినప్పప్పు- ఒక టీ స్పూను, కరివేపాకు- కొద్దిగా, తరిగిన కొత్తిమీర- 2 టీ స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత. తయారీ విధానం ముందుగా రేగిపండ్లలో విత్తనాలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేసిన తర్వాత రేగిపండ్లు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక నువ్వులు, ఎండుమిర్చి, […]

Read more

క్యాబేజీ పచ్చడి – cabbage Pickle

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము- ఒక కప్పు, పచ్చిమిర్చి- 8, ఎండుమిర్చి- నాలుగు, ఆవాలు- అర టీ స్పూను, జీలకర్ర- అర టీస్పూను, మినప్పప్పు- అర టేబుల్‌ స్పూను, శనగపప్పు- అర టేబుల్‌ స్పూను, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు టీ స్పూను, చింతపండు పులుసు- పావు కప్పు, నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత. తయారీ విధానం: ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, […]

Read more

కాన్‌పురా చికెన్

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ – 250 గ్రా, తెల్ల మిరియాలపొడి – తగినంత, ఉప్పు – రుచికి తగినంత, మైదా – రెండు టీ స్పూన్లు, గుడ్డు – ఒకటి. తయారీ పద్ధతి: చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. కడాయిలో నూనె కాగిన తరువాత గ్రైండ్‌ చేసుకున్న చికెన్‌ను పొడవుగా పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో […]

Read more

కార్న్ చికెన్ కచోరి

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్‌- 150 గ్రా., స్వీట్‌కార్న్‌- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌- 50 గ్రా., బ్రెడ్‌ తురుము- ఒక కప్పు, వెన్న- పావు కప్పు, మైదా- అర కప్పు, కోడిగుడ్లు- 2, నూనె- వేగించడానికి సరిపడా. తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి. దాంట్లో చికెన్‌, స్వీట్‌కార్న్‌, కొత్తిమీర తురుము, సోయాసాస్‌, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని […]

Read more

కార్న్‌ కస్టర్డ్‌ – corn salad

కావల్సినవి: ఉడికించిన స్వీట్‌కార్న్‌ – అరకప్పు, చక్కెర – ఐదు టేబుల్‌ స్పూన్లు, పాలు – ఒకటిన్నర కప్పు, కస్టర్డ్‌పొడి – నాలుగు చెంచాలు. తయారీ: ముందుగా ఓ గిన్నెలో కప్పు పాలు తీసుకుని మరిగించి అందులో చక్కెర వేసుకోవాలి. మంట తగ్గిస్తే కొన్ని నిమిషాలకు చక్కెర కరుగుతుంది. ఇంతలో మిగిలిన పాలల్లో కస్టర్డ్‌ వేసుకుని బాగా కలిపి పొయ్యిమీద ఉన్న పాలల్లో వేసేయాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే పాలు కాసేపటికి చిక్కబడతాయి. అప్పుడు దింపేయాలి. అలాగని మరీ దగ్గరగా అవకుండా చూసుకోవాలి. ఈ […]

Read more

యాపిల్‌ మిల్క్‌షేక్‌ – Apple milkshake

కావల్సినవి: యాపిల్స్‌ నాలుగు, పాలు రెండు గ్లాసులు, జీడిపప్పు పలుకులు పది, చక్కెర రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి అరచెంచా, బాదంపలుకులు కొన్ని. తయారీ: యాపిల్స్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోయాలి. వాటిల్లో గింజలు తీసేసి చక్కెరా, పావు గ్లాసు పాలు తీసుకుని మిక్సీ జారులో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అలాగే సగం జీడిపప్పును మెత్తని ముద్దలా చేసుకుని. ఇప్పుడు యాపిల్‌ గుజ్జూ, జీడిపప్పు పేస్టూ, మిగిలిన పాలూ తీసుకుని బాగా కలపాలి. ఇందులో బాదంపలుకులూ, మిగిలిన జీడిపప్పూ, యాలకులపొడీ వేసి బాగా […]

Read more
1 2 3 4 5 6 8