వడాపావ్‌

కావలసినవి: వడల కోసం: బ్రెడ్‌ పావ్‌లు: 10, సెనగపిండి: కప్పు, పసుపు: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు: కప్పు, అల్లం-పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు, నిమ్మరసం: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు: 2 రెబ్బలు తయారుచేసే విధానం: ఉడికించిన బంగాళాదుంప ముక్కలన్నింటినీ మెత్తగా మెదపాలి. తరవాత అందులో వడకోసం తీసినవన్నీ వేసి కలపాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా మెత్తని ముద్దలా చేసి చిన్న వడల్లా చేత్తోనే వత్తి, ఇడ్లీ రేకుల్లో […]

Read more

మ‌ష్రూమ్స్‌మంచూరియా – Mushroom manchurian

కావల్సినవి: పిండికోసం: బటన్‌ మష్రూమ్స్‌ – పావుకేజీ, మైదా – ముప్పావుకప్పు, మొక్కజొన్నపిండి – పావుకప్పు, కారం – అరచెంచా, వెల్లుల్లి తరుగు – చెంచా, ఉప్పు – తగినంత, నీళ్లు – పిండి కలిపేందుకు, నూనె – వేయించేందుకు సరిపడా. మంచూరియా మసాలా కోసం: నూనె – రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం,వెల్లుల్లి తరుగు – అరటేబుల్‌స్పూను చొప్పున, క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున, సోయా సాస్‌ – రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీసాస్‌ – టేబుల్‌స్పూను, కారం – అరచెంచా, మిరియాలపొడి – […]

Read more

కొబ్బరి చెగోడీలు

కావల్సినవి: బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, తాజా కొబ్బరి తరుగు – అరకప్పు, పెసరపప్పు – టేబుల్‌స్పూను, కారం – చెంచా, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా. తయారుచేసే విధానం: పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. కొబ్బరి తురుమును నీళ్లు చల్లుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక మూడు చెంచాల నూనె, కొద్దిగా ఉప్పూ, నానబెట్టిన పెసరపప్పూ, కారం, కొబ్బరి ముద్ద, బియ్యప్పిండి వేసుకుంటూ […]

Read more

కాలీ ఫ్లవర్ మంచూరియా – Cauliflower manchurian

కావలసిన పదార్థాలు బ్యాచ్‌ 1: కాలీ ఫ్లవర్ – అర కిలో, మైదా – 2 టే.స్పూన్లు కార్న్‌ ఫ్లోర్‌ – ఒకటిన్నర కప్పులు, కారం – 1 టే.స్పూను ఉప్పు – 1 టీస్పూను, మిరియాల పొడి – 1 టీస్పూను నీళ్లు – ఒకటిన్నర కప్పు బ్యాచ్‌ 2: వెల్లుల్లి – 4 (సన్నగా తరగాలి), అల్లం – అంగుళం ముక్క, టమాటా సాస్‌ – 3 టే.స్పూన్లు, చిల్లీ సాస్‌ – 1 టే.స్పూను సోయా సాస్‌ – 3 టే.స్పూన్లు, […]

Read more