మరమరాలు ఉప్పు -puffed rice

కావలసిన పదార్ధాలు : మరమరాలు – 1 శేరు పచ్చిమిర్చి – 5 అల్లం -1 ముక్క పచ్చి సెనగపప్పు -1 స్పూన్ ఆవాలు -1/2 ఉప్పు -సరిపడా నూనె – 100 గ్రా మినప్పప్పు -1/2 గరిట కరివేపాకు -4 రెబ్బలు. తయారు చేసే విధానం : మరమరాలు నీళ్ళలో వేసి కలిపి గట్టిగా పిండి గిన్నెలో వేసుకోవాలి.అల్లం ,మిర్చి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి కాగిన తరువాత శనగ పప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,కరివేపాకు వేసి ,మిర్చి […]

Read more

అటుకులతో వడ

కావల్సినవి: అటుకులు – నాలుగుకప్పులు, పెరుగు – రెండు కప్పులు, బొంబాయిరవ్వ – అరకప్పు, పచ్చిమిర్చి – ఆరు, అల్లం తరుగు – రెండు చెంచాలు, జీలకర్ర – చెంచా, నూనె – వేయించేందుకు సరిపడా, ఉప్పు – తగినంత, ఉల్లిపాయముక్కలు – అరకప్పు, కరివేపాకు రెబ్బలు – రెండు, పసుపు – అరచెంచా, కొత్తిమీర తరుగు – రెండు పెద్ద చెంచాలు. తయారీ: ఓ గిన్నెలో పెరుగు తీసుకోవాలి. అందులో పసుపూ, బొంబాయిరవ్వ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ వేసి బాగా కలుపుకోవాలి. […]

Read more

అటుకుల‌ సమోసా

కావాల్సినవి: మైదా – ఒకటిన్నర కప్పు, ఉప్పు – కొద్దిగా, నిమ్మరసం – ఒకటిన్నర చెంచా, నూనె- వేయించేందుకు సరిపడా, ఫిల్లింగ్‌ కోసం: ఉల్లిపాయ – ఒకటి పెద్దది, కారం- అరచెంచా, అటుకులు- అరకప్పు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి), కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు -తగినంత. తయారీ: ఒక పాత్రలో మైదా, తగినంత ఉప్పు, నిమ్మరసం తీసుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ.. చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. దానిపై తడి వస్త్రాన్ని కప్పి కాసేపు నాననివ్వాలి. ఇంతలో పొయ్యిమీద బాణలి […]

Read more

మసాలా ఎగ్‌ పరాటా

కావలసినవి: ఉడికించిన కోడిగుడ్లు: నాలుగు, మిరియాలపొడి: టీస్పూను, కొత్తిమీర తురుము: అరకప్పు, గోధుమపిండి: పావుకిలో, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం: 1) ఓ గిన్నెలో ఉడికించిన గుడ్లను సన్నగా తురిమినట్లుగా కోయాలి. అందులోనే మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. 2) ఓ గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చపాతీలా వత్తాలి. తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి […]

Read more

మైసూర్‌ బోండా

కావలసినవి: మినప్పప్పు: కప్పు, పచ్చిమిర్చి ముద్ద: అరటీస్పూను, కొబ్బరితురుము: పావుకప్పు, ఇంగువ: అరటీస్పూను, కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం: 1) మినప్పప్పు తగినన్ని నీళ్లలో కనీసం ఓ రెండు గంటలు నానబెట్టాలి. తరవాత మెత్తగా రుబ్బాలి. ఇందులో మిగిలినవన్నీ వేసి కలిపి కాగిన నూనెలో బోండాల్లా వేయించి తీసి కొబ్బరి చట్నీతో అందించాలి. వీటినే మరోరకంగానూ వేసుకోవచ్చు. కావలసినవి: మైదా: కప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, పెరుగు: కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, కొబ్బరితురుము: టేబుల్‌స్పూను, మంచినీళ్లు: […]

Read more
1 2