తవా ప్రాన్స్‌ – Thai Prawns

కావల్సినవి: పెద్ద రొయ్యలు – ఎనిమిది వందల గ్రా, అల్లంవెల్లుల్లి ముద్ద – టేబుల్‌స్పూను, క్యాప్సికం, ఉల్లిపాయ, టొమాటో – ఒక్కోటి చొప్పున, నూనె – పావుకప్పు, జీలకర్ర – ఒకటిన్నర చెంచా, కారం – చెంచా, జీలకర్ర పొడి – చెంచా, ధనియాలపొడి – అరచెంచా, నిమ్మకాయ – సగం చెక్క, కొత్తిమీర – కట్ట, ఉప్పు – తగినంత, పుదీనా – కట్ట, పసుపు – అరచెంచా, వెల్లుల్లి తరుగు – కొద్దిగా మెంతికూర – పావుకప్పు. తయారుచేసే విధానం: రొయ్యల్ని […]

Read more

రొయ్యల వేపుడు – Prawns fry

కావలసినవి: రొయ్యలు: 20 పెద్దవి, ఉప్పు: తగినంత, కారం: 2-3 టీస్పూన్లు, పసుపు: చిటికెడు, అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను, మైదా: అరకప్పు, గుడ్లు: రెండు(గిలకొట్టి పెట్టాలి), బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: 4 టేబుల్‌స్పూన్లు తయారుచేసే విధానం: రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లిముద్ద పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో రొయ్యని ముందు మైదాలో పొర్లించి తరవాత గిలకొట్టిన గుడ్డులో ముంచాలి. తరవాత బ్రెడ్‌పొడిలో పొర్లించి ఓ ప్లేట్‌లో సర్దాలి. పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడెక్కిన వెంటనే కొన్ని రొయ్యలని ఒకదానికొకటి అంటుకోకుండా […]

Read more

మటన్‌ కబాబ్‌ – Mutton kabab

కావలసిన పదార్థాలు: కీమా మటన్‌ – అరకేజి, ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్టు – 2 స్పూన్లు, పచ్చిమిర్చి – 3, కొత్తిమీర తరుగు – 3 టేబుల్‌ స్పూన్లు, పచ్చిబొప్పాయి పేస్టు – 3 టేబుల్‌ స్పూన్లు, కారం – 1 టీ స్పూను, యాలకులు – 8, మిరియాలపొడి – 1 టీ స్పూను, గరం మసాల – 1 టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత, నూనె – సరిపడా, నిమ్మరసం – అర చెక్క, చాట్‌ […]

Read more

మసాలా చికెన్‌ టిక్కా – Chicken Tikka

కావలసిన పదార్థాలు : చికెన్ కైమా… అర కేజీ పెరుగు… అర కప్పు కోడిగ్రుడ్లు (తెల్లసొన మాత్రమే)… నాలుగు పచ్చిమిర్చి… ఆరు వెల్లుల్లి… ఎనిమిది రెబ్బలు అల్లం తురుము… రెండు టీ. జీలకర్ర… మూడు టీ. యాలక్కాయలు… నాలుగు జాజికాయపొడి… అర టీ. బ్రెడ్ పొడి… నాలుగు క. ఉప్పు… తగినంత నెయ్యి లేదా నూనె… వేయించేందుకు సరిపడా తయారీ విధానం : చికెన్‌లో పెరుగు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తురుము, జీలకర్ర, యాలక్కాయలు, జాజికాయపొడి, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి బాగాఉడికించాలి. […]

Read more