కార్న్‌ కస్టర్డ్‌ – corn salad

కావల్సినవి: ఉడికించిన స్వీట్‌కార్న్‌ – అరకప్పు, చక్కెర – ఐదు టేబుల్‌ స్పూన్లు, పాలు – ఒకటిన్నర కప్పు, కస్టర్డ్‌పొడి – నాలుగు చెంచాలు. తయారీ: ముందుగా ఓ గిన్నెలో కప్పు పాలు తీసుకుని మరిగించి అందులో చక్కెర వేసుకోవాలి. మంట తగ్గిస్తే కొన్ని నిమిషాలకు చక్కెర కరుగుతుంది. ఇంతలో మిగిలిన పాలల్లో కస్టర్డ్‌ వేసుకుని బాగా కలిపి పొయ్యిమీద ఉన్న పాలల్లో వేసేయాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే పాలు కాసేపటికి చిక్కబడతాయి. అప్పుడు దింపేయాలి. అలాగని మరీ దగ్గరగా అవకుండా చూసుకోవాలి. ఈ […]

Read more

యాపిల్‌ మిల్క్‌షేక్‌ – Apple milkshake

కావల్సినవి: యాపిల్స్‌ నాలుగు, పాలు రెండు గ్లాసులు, జీడిపప్పు పలుకులు పది, చక్కెర రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి అరచెంచా, బాదంపలుకులు కొన్ని. తయారీ: యాపిల్స్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోయాలి. వాటిల్లో గింజలు తీసేసి చక్కెరా, పావు గ్లాసు పాలు తీసుకుని మిక్సీ జారులో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అలాగే సగం జీడిపప్పును మెత్తని ముద్దలా చేసుకుని. ఇప్పుడు యాపిల్‌ గుజ్జూ, జీడిపప్పు పేస్టూ, మిగిలిన పాలూ తీసుకుని బాగా కలపాలి. ఇందులో బాదంపలుకులూ, మిగిలిన జీడిపప్పూ, యాలకులపొడీ వేసి బాగా […]

Read more

మొలకలతో సలాడ్‌

కావల్సినవి: పెసలు – 100 గ్రా. కారట్ – 1 కొత్తిమీర – కొంచెం మిరియాల పొడి -1/4 స్పూను నిమ్మరసం – కొంచెం ఉప్పు  – సరిపడా చక్కర – 1/2 స్పూను తయారీ: పెసలు 5 గం.లు నానబెట్టి పలుచటి వస్త్రంలోమూటకట్టాలి.24గం.లు ఉంచితే మొలకలు వస్తాయి.వీటిని ఒక గిన్నెలో వేసి తురిమిన కారట్,కొత్తిమీర మిరియాలపొడి నిమ్మరసం,ఉప్పు,చక్కర కలిపితే చక్కటి సలాడ్ తయారవుతుంది. ఇష్టమైన వాళ్ళు పైన చెప్పిన వాటితో పాటుఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ,రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు.కొంచెం నూనెతో […]

Read more

క్యాబేజి సలాడ్‌ – Cabbage salad

కావల్సినవి: సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు – రెండు కప్పులు,పెసరపప్పు – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ (రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి), కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ -చిటికెడు, పచ్చిమిర్చి – ఒకటి, కొత్తిమీర తరుగు – పావుకప్పు, కొబ్బరితురుము – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ, చక్కెర – అరచెంచా, నిమ్మరసం – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, నూనె – చెంచా. తయారీ: నానిన పెసరపప్పులో నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి […]

Read more

ఫ్రూట్‌ క్రీం- Fruit cream

కావల్సినవి: చిక్కని పెరుగు – కప్పు, క్రీం – పావుకప్పు, యాలకులపొడి – అరచెంచా, చక్కెర – రెండు టేబుల్‌స్పూన్లు, పిస్తా, బాదం పలుకులు – అరకప్పు, యాపిల్‌, అరటిపండు ముక్కలు – రెండూ కలిపి అరకప్పు, దానిమ్మగింజలు – పావుకప్పు, పాలు – టేబుల్‌స్పూను. తయారీ: క్రీంని ఓ గిన్నెలోకి తీసుకుని గిలకొట్టాలి. అందులో చక్కెరా, పెరుగూ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు పాలూ, యాలకులపొడీ, పండ్ల ముక్కలూ, బాదం, పిస్తా పలుకులు కలపాలి. గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.. వడ్డించేముందు దానిమ్మ గింజలు […]

Read more

కర్డ్‌ పాస్తా సలాడ్‌ -Curd Pasta Salad

కావల్సినవి: పాస్తా – కప్పు, చిక్కని తాజా పెరుగు – కప్పు, సన్నని క్యాబేజీ తరుగు – పావుకప్పు, క్యారెట్‌ తురుము – పావుకప్పు, ఉడికించిన బఠాణీ – కొద్దిగా, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు – తగినంత, మిరియాలపొడి – కొద్దిగా, పచ్చిమిర్చి – రెండు. తయారీ: పాస్తాలో సరిపడా నీళ్లూ, కొద్దిగా ఉప్పూ వేసుకుని ఉడికించుకుని నీటిని వంపేయాలి. పెరుగును ఓసారి గిలకొట్టి అందులో క్యాబేజీ తరుగూ, పచ్చిమిర్చి ముక్కలూ, క్యారెట్‌ తురుమూ, ఉడికించిన బఠాణీ, తగినంత ఉప్పూ, […]

Read more