గోంగూర పులిహోర

కావలసినవి: బియ్యం: 2 కప్పులు, గోంగూర: ఆరు కట్టలు(సన్నవి), ఎండుమిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: ఆరు, పసుపు: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, ఇంగువ: పావుటీస్పూను, కరివేపాకు: కట్ట, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: 2 టీస్పూన్లు, ఆవాలు: అరటీస్పూను, మెంతులు: పావుటీస్పూను, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు తయారుచేసే విధానం: *గోంగూర ఆకుల్ని తుంచి శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. ఓ బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక తరిగిన గోంగూర వేసి బాగా వేయించాలి. తరవాత ఓసారి […]

Read more

హైదరాబాదీ వెజ్‌ బిర్యానీ – Hyderabadi vegbiryani

కావలసినవి: బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పులు, కుంకుమపువ్వు: కొద్దిగా, పాలు: అరకప్పు, నూనె: సరిపడా, ఉల్లిముక్కలు (సన్నగా పొడవుగా తరిగినవి): ఒకటిన్నర కప్పులు, జీడిపప్పు:2 టేబుల్‌ స్పూన్లు, బాదం: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష: 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి: అరకప్పు, లవంగాలు: నాలుగు, నల్లయాలకులు: రెండు, పలావు ఆకులు: రెండు, ఉల్లిముక్కలు (చిన్నముక్కలుగా తరిగినవి): ముప్పావు కప్పు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, పుదీనా ముద్ద: అరకప్పు, కొత్తిమీర ముద్ద: పావుకప్పు, బిర్యానీ మసాలా: 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, బంగాళాదుంప ముక్కలు: ముప్పావు […]

Read more

బీట్‌రూట్‌ రైస్‌ -Betroot rice

కావలసినవి బీట్‌రూట్‌ – ఒకటిన్నర కప్పు (సన్నగా తరిగి), అన్నం- రెండు కప్పులు, పచ్చిమిర్చి – రెండు, ధనియాల పొడి, జీలకర్ర – ఒక్కో టీస్పూన్‌ చొప్పున, పచ్చి బఠాణీలు – ఒక కప్పు, కొత్తిమీర – ఒక కట్ట, నెయ్యి – ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత.   తయారీ విధానం తరిగిన బీట్‌రూట్‌ను ఉడికించాలి. తరువాత ఉడికించిన నీళ్లని ఒకపాత్రలోకి వంపి పక్కన పెట్టాలి. పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడిచేశాక జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చిని సన్నగా […]

Read more

వెజ్ బిర్యాని

కావలసిన పదార్థాలు : బియ్యం-1/2కెజి క్యారెట్ -4 బీన్స్-100గ్రాములు బంగాళా దుంపలు-4 జీడి పప్పు-15 బిర్యానీ ఆకు -3 ఉల్లిపాయలు-5 పచ్చి బటానీ-1కప్పు లవంగాలు-5 యాలకులు-6 దాల్చిన చెక్క-6ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద-2 టీస్పూన్ లు నెయ్యి-తగినంత పచ్చి మిర్చి-6 ధనియాలు,జీలకర్ర పొడి-2 స్పూన్ లు కారం-1 స్పూన్ పసుపు-చిటికెడు ఉప్పు-తగినంత నీళ్ళు-1లీ. కోతి మీరా-1కట్ట పూదిన-1కట్ట జీడి పప్పు-15 బిర్యానీ ఆకు -3 తయారు చేసే విధానం: 1)ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాననివ్వాలి ,కురాలన్నీ తరిగి పెట్టుకోవాలి 2)ఒక […]

Read more