టొమోట పచ్చడి – Tomato pickle

కావాల్సినపదార్థాలు: టొమోటాలు – అరకిలో, పచ్చిమిరపకాయలు – పది, వెల్లుల్లి రేకలు – ఆరు, జీలకర్ర – అరటీ స్పూను, చింతపండు – కొద్దిగా, కొత్తిమీర – రెండు కట్టలు, మినపప్పు – రెండు టీ స్పూన్లు, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – చిటికెడు, నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – తగినంత. తయారుచేయు విధానం: ముందు స్టౌ వెలిగించి కడాయిలో నువ్వుల్ని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె […]

Read more

రేగి పచ్చడి-Fumingly chutney

కావలసిన పదార్థాలు రేగిపండ్లు- పావు కిలో, పచ్చిమిర్చి- పది, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు- పావు టీ స్పూను, ఎండుమిర్చి- 2, మినప్పప్పు- ఒక టీ స్పూను, కరివేపాకు- కొద్దిగా, తరిగిన కొత్తిమీర- 2 టీ స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత. తయారీ విధానం ముందుగా రేగిపండ్లలో విత్తనాలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేసిన తర్వాత రేగిపండ్లు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక నువ్వులు, ఎండుమిర్చి, […]

Read more

క్యాబేజీ పచ్చడి – cabbage Pickle

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము- ఒక కప్పు, పచ్చిమిర్చి- 8, ఎండుమిర్చి- నాలుగు, ఆవాలు- అర టీ స్పూను, జీలకర్ర- అర టీస్పూను, మినప్పప్పు- అర టేబుల్‌ స్పూను, శనగపప్పు- అర టేబుల్‌ స్పూను, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు టీ స్పూను, చింతపండు పులుసు- పావు కప్పు, నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత. తయారీ విధానం: ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, […]

Read more
1 2