ఉగాది పచ్చడి తయారీ విధానం

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది” అన్న తెలుగు మాట “యుగాది” అన్న సంస్కృతపద వికృతి రూపం. తయారుచేయాలో తెలుసుకుందాం! ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు: వేపపువ్వు- తగినంత చిన్న చెరుకు ముక్క – 1 చిన్న కొబ్బరి ముక్క -1 అరటిపళ్లు- […]

Read more