కేక్స్‌ & బేకరీ ఐటమ్స్‌

అరటిపండు కేక్‌ – banana cake

కావలసిన పదార్థాలు: మైదా- 150 గ్రా, వెన్న- 150 గ్రా, చక్కెర- 150 గ్రా, కోడిగుడ్లు- ఆరు, బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను, ఉప్పు- చిటికెడు, అరటిపండ్లు- ఆరు, బనానా ఫ్లేవర్‌- కొద్దిగా, బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని. తయారీ విధానం: అరటిపండ్లని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పదార్థాలన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో చిన్న మంటమీద ఆరు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచాలి.

Read more

హనీ కేక్ – Honey cake

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, చక్కెర పొడి- ఒక కప్పు, వెన్న లేదా నెయ్యి- 100 గ్రా., తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 2, పాలు- 3 టేబుల్‌ స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌- అర టేబుల్‌ స్పూను, తేనె- అర కప్పు, చక్కెర- 3 టేబుల్‌ స్పూన్లు, జామ్‌- 5 టేబుల్‌ స్పూన్లు, పచ్చికొబ్బరి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు. తయారీ విధానం మైదా, చక్కెర పొడి, తినే సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని […]

Read more

ఫ్రూట్‌ కేక్‌ – Fruit cake

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 4, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీ స్పూను, ఉప్పు- పావు టీ స్పూను, వెనీలా ఎసెన్స్‌- ఒక టీ స్పూను, జాజికాయ పొడి- ఒక టీ స్పూను, నెయ్యి- 2 టీ స్పూన్లు, ట్యూటీఫ్రూటీ, ఖర్జూర, చెర్రీ, ఫైనాపిల్‌, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష- 5 కప్పులు. తయారీ విధానం గుడ్లను పగులకొట్టి అందులో చక్కెర, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపి మిగిలిన పదార్థాలన్నింటినీ కూడా […]

Read more

ఎగ్‌లెస్ టూటీ ప్రూటీ కుకీస్

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- అర కప్పు, చక్కెర పొడి- అర కప్పు, వెనీలా ఎసెన్స్‌- అర టీ స్పూను, ధనియాల పొడి- పావు టీ స్పూను, తినే సోడా- అర టీ స్పూను, ట్యూటీ ఫ్రూటీ- పావు కప్పు, తరిగిన బాదం, జీడిపప్పులు- మూడు టేబుల్‌ స్పూన్లు, పాలు- రెండు టేబుల్‌ స్పూన్లు.   తయారీ విధానం మైదాలో కస్టర్డ్‌ పౌడర్‌, తినే సోడా, ధనియాల పొడి, ట్యూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదం […]

Read more