సొరకాయు పొట్టు చట్నీ

కావలసి పదార్థాలు:
 సొరకాయ పొట్టు- అర కప్పు, శనగపప్పు- అర టేబుల్‌ స్పూన-, మినప్పప్పు- ఒన టేబుల్‌ స్పూను, ఎండుమ్చి- నాలుగు, తరిగిన ఉల్లిపాయు, టమోూటా- ఒక్కోటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, కరివేపాకు, కొత్తివీుర- కొద్దిగా, చింత పండు పులుసు- పావు కప్పు, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం

ఒక బాణలిలో నకనె పోసి శనగపప్పు, మినప్పప్పు వేసివేగించాలి. తర్వాత ఎండుమ్చి, టమోూటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి2 నిమిలు వేగించాలి. సొరకాయు పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి 5 నిమిాలు వేగించాలి. తర్వాత చింతపండు పులుసు, పసుపు వేసి మురో 2 నిమిాలు ఉడికించి దించేయాలి, చల్లారిన తర్వాత ఉప్పు వేిస మెత్తగా రుబ్బుకుని, పోపు పట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.