ఫ్రూట్‌ కేక్‌ – Fruit cake

కావలసిన పదార్థాలు

మైదా- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 4, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీ స్పూను, ఉప్పు- పావు టీ స్పూను, వెనీలా ఎసెన్స్‌- ఒక టీ స్పూను, జాజికాయ పొడి- ఒక టీ స్పూను, నెయ్యి- 2 టీ స్పూన్లు, ట్యూటీఫ్రూటీ, ఖర్జూర, చెర్రీ, ఫైనాపిల్‌, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష- 5 కప్పులు.
తయారీ విధానం
గుడ్లను పగులకొట్టి అందులో చక్కెర, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపి మిగిలిన పదార్థాలన్నింటినీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అడుగున నెయ్యి రాసిన ఒక వెడల్పాటి బాణలిలో ఈ మిశ్రమాన్ని సమానంగా వేసి కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో 250 డిగ్రీ సెల్సియస్‌ వద్ద రెండు గంటలపాటు ఉడికించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.