బేబీకార్న్ సూప్

కావలసిన పదార్థాలు :
బేబీకార్న్ – 2, మష్రూమ్స్ – 50 గ్రా. ఉడికించిన చికెన్ ముక్కలు – 4 క్యాలీఫ్లవర్ – 50 గ్రా., ఉప్పు – తగినంత పంచదార – అర టీ స్పూన్ ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్లు మిరియాల పొడి – చిటికెడు, టొమాటో – 1.

తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి. చికెన్‌ముక్కలను సన్నని ముక్కలుగా చేసుకోవాలి. కప్పున్నర నీళ్లు అయ్యాక ఉప్పు, పంచదార, మిరియాలపొడి, చికెన్‌ముక్కలను, ఆలివ్ ఆయిల్ వేసి, మరికాసేపు ఉడికించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.