రొయ్యల వేపుడు – Prawns fry

కావలసినవి: రొయ్యలు: 20 పెద్దవి, ఉప్పు: తగినంత, కారం: 2-3 టీస్పూన్లు, పసుపు: చిటికెడు, అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను, మైదా: అరకప్పు, గుడ్లు: రెండు(గిలకొట్టి పెట్టాలి), బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: 4 టేబుల్‌స్పూన్లు తయారుచేసే విధానం: రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లిముద్ద పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో రొయ్యని ముందు మైదాలో పొర్లించి తరవాత గిలకొట్టిన గుడ్డులో ముంచాలి. తరవాత బ్రెడ్‌పొడిలో పొర్లించి ఓ ప్లేట్లో సర్దాలి. పాన్‌లో రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడెక్కిన వెంటనే కొన్ని రొయ్యలని ఒకదానికొకటి అంటుకోకుండా […]
Read more