ఫ్రైడ్‌ చికెన్‌ -Fried Chicken

కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, వెల్లుల్లిముద్ద: టీస్పూను, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, మైదా: 4 టీస్పూన్లు, కాశ్మీరీ కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, చాట్‌మసాలా: అరటీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, ఎరుపు రంగు: చిటికెడు, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత. తయారుచేసే విధానం: * ఉల్లిపాయను పేస్టులా చేయకుండా చాలా సన్నగా తరగాలి. * వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి నూనె తప్ప మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. * […]

Read more

మసాలా చికెన్‌ టిక్కా – Chicken Tikka

కావలసిన పదార్థాలు : చికెన్ కైమా… అర కేజీ పెరుగు… అర కప్పు కోడిగ్రుడ్లు (తెల్లసొన మాత్రమే)… నాలుగు పచ్చిమిర్చి… ఆరు వెల్లుల్లి… ఎనిమిది రెబ్బలు అల్లం తురుము… రెండు టీ. జీలకర్ర… మూడు టీ. యాలక్కాయలు… నాలుగు జాజికాయపొడి… అర టీ. బ్రెడ్ పొడి… నాలుగు క. ఉప్పు… తగినంత నెయ్యి లేదా నూనె… వేయించేందుకు సరిపడా తయారీ విధానం : చికెన్‌లో పెరుగు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తురుము, జీలకర్ర, యాలక్కాయలు, జాజికాయపొడి, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి బాగాఉడికించాలి. […]

Read more

కాన్‌పురా చికెన్

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ – 250 గ్రా, తెల్ల మిరియాలపొడి – తగినంత, ఉప్పు – రుచికి తగినంత, మైదా – రెండు టీ స్పూన్లు, గుడ్డు – ఒకటి. తయారీ పద్ధతి: చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. కడాయిలో నూనె కాగిన తరువాత గ్రైండ్‌ చేసుకున్న చికెన్‌ను పొడవుగా పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో […]

Read more