అరటికాయ వేపుడు

కావలసిన పదార్థాలు : అరటికాయలు : రెండు పచ్చిమిర్చి : నాలుగు పోపు దినుసులు : రెండు టీ స్పూన్లు (ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు సెనగపప్పు ) ఎండిమిర్చి: రెండు కరివేపాకు : రెండు రెమ్మలు పసుపు : పావు టీ స్పూన్ ఉప్పు : తగినంత నూనె : రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం : టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్ కొత్తిమిర : కొద్దిగా తయారు చేసే విధానం: 1) అరటికాయల్నిఒక గిన్నెలో వేసి కొద్దిగా […]

Read more