సేమియా షీర్ – Sheer

కావలసినవి: వెన్న – రెండు టేబుల్స్పూన్లు సేమియా (వెర్మిసెల్లి) – పావు కప్పు, పంచదార – అరకప్పు, పాలు – మూడు కప్పులు, డ్రైఫ్రూట్ ముక్కలు – కొన్ని, కిస్మిస్, కర్జూరాలు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, సార పప్పు – ఒక టీస్పూన, యాలక్కాయ పొడి – అర టీస్పూన, రోజ్ వాటర్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే […]
Read more