వంకాయ మసాలా

కావలసిన పదార్థాలు : పొడువు వంకాయలు-1/2కెజి ఎండుమిర్చి-10 మినపప్పు-4టీ స్పూన్లు ధనియాలు-1టీ స్పూన్ ఉల్లిపాయలు-4 వెన్న-100గ్రాములు ఉప్పు-తగినంత నునె-3 టీ స్పూన్లు తయారు చేసే విధానం: వంకాయలను గుత్తి వంకాయల మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పు నీటిలో వేయాలి. ఓ బాణలిలో కొద్దిగా నునె పోసి మినపప్పు ,ఎండుమిర్చి,ధనియాలు,వేసి దోరగా వేయించాలి,వీటిని మిక్సీ లో వేసి గరుకు పొడిల చేయాలి. తరువాత ఉల్లి ముక్కలను కూడా వేసి ముద్దల చేసి అందులో తగినంత ఉప్పు,వెన్న కలపాలి , ఇప్పుడు ఒక్కో వంకయలో మసాలా కూరి […]
Read more