మసాలా చికెన్‌ టిక్కా – Chicken Tikka

కావలసిన పదార్థాలు : చికెన్ కైమా… అర కేజీ పెరుగు… అర కప్పు కోడిగ్రుడ్లు (తెల్లసొన మాత్రమే)… నాలుగు పచ్చిమిర్చి… ఆరు వెల్లుల్లి… ఎనిమిది రెబ్బలు అల్లం తురుము… రెండు టీ. జీలకర్ర… మూడు టీ. యాలక్కాయలు… నాలుగు జాజికాయపొడి… అర టీ. బ్రెడ్ పొడి… నాలుగు క. ఉప్పు… తగినంత నెయ్యి లేదా నూనె… వేయించేందుకు సరిపడా తయారీ విధానం : చికెన్‌లో పెరుగు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తురుము, జీలకర్ర, యాలక్కాయలు, జాజికాయపొడి, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి బాగాఉడికించాలి. […]

Read more

కాలీ ఫ్లవర్ మంచూరియా – Cauliflower manchurian

కావలసిన పదార్థాలు బ్యాచ్‌ 1: కాలీ ఫ్లవర్ – అర కిలో, మైదా – 2 టే.స్పూన్లు కార్న్‌ ఫ్లోర్‌ – ఒకటిన్నర కప్పులు, కారం – 1 టే.స్పూను ఉప్పు – 1 టీస్పూను, మిరియాల పొడి – 1 టీస్పూను నీళ్లు – ఒకటిన్నర కప్పు బ్యాచ్‌ 2: వెల్లుల్లి – 4 (సన్నగా తరగాలి), అల్లం – అంగుళం ముక్క, టమాటా సాస్‌ – 3 టే.స్పూన్లు, చిల్లీ సాస్‌ – 1 టే.స్పూను సోయా సాస్‌ – 3 టే.స్పూన్లు, […]

Read more

ఎగ్‌ డ్రాప్‌ సూప్‌ – Egg drop soup

కావల్సిన పదార్థాలు: వెజిటబుల్‌ స్టాక్‌ 3కప్పులు, కోడిగుడ్లు రెండు, పచ్చిబఠానీలు పావుకప్పు, పుట్టగొడుగులు కొన్నిముక్కలు,ఉప్పు అరచెంచా, సోయాసాస్‌ ఒక చెంచా. తయారుచేయు విధానం: వెజిటబుల్‌ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్‌, ఉప్పు వేయాలి. కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.

Read more

సేమియా షీర్‌ – Sheer

కావలసినవి: వెన్న – రెండు టేబుల్‌స్పూన్లు సేమియా (వెర్మిసెల్లి) – పావు కప్పు, పంచదార – అరకప్పు, పాలు – మూడు కప్పులు, డ్రైఫ్రూట్‌ ముక్కలు – కొన్ని, కిస్‌మిస్‌, కర్జూరాలు – ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, సార పప్పు – ఒక టీస్పూన, యాలక్కాయ పొడి – అర టీస్పూన, రోజ్‌ వాటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు. తయారీ:  లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే […]

Read more

వెజిటబుల్‌ స్టాక్‌ -Vegetable Stack

కావలసినవి: కాలీఫ్లవర్‌ పువ్వులు, కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లి, క్యాబేజీ, క్యారెట్‌ ముక్కలు ఒక్కోటి పావు కప్పు చొప్పున, సెలెరీ తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు. తయారీ: మూడు కప్పుల నీళ్లను లోతైన గిన్నెలో పోసి వేడిచేయాలి. తరువాత క్యాబేజీ, కాలీఫ్లవర్‌, సెలెరీ, క్యారెట్‌ ముక్కలు వేసి పది నిమిషాలు మంటను హైలో ఉంచి ఉడికించాలి. నీళ్లను వడకడితే స్టాక్‌ రెడీ. కావాలంటే ఇందులోని కూరగాయ ముక్కల్ని కూడా వాడుకోవచ్చు

Read more

అరటిపండు కేక్‌ – banana cake

కావలసిన పదార్థాలు: మైదా- 150 గ్రా, వెన్న- 150 గ్రా, చక్కెర- 150 గ్రా, కోడిగుడ్లు- ఆరు, బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను, ఉప్పు- చిటికెడు, అరటిపండ్లు- ఆరు, బనానా ఫ్లేవర్‌- కొద్దిగా, బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని. తయారీ విధానం: అరటిపండ్లని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పదార్థాలన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో చిన్న మంటమీద ఆరు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచాలి.

Read more

హనీ కేక్ – Honey cake

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, చక్కెర పొడి- ఒక కప్పు, వెన్న లేదా నెయ్యి- 100 గ్రా., తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 2, పాలు- 3 టేబుల్‌ స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌- అర టేబుల్‌ స్పూను, తేనె- అర కప్పు, చక్కెర- 3 టేబుల్‌ స్పూన్లు, జామ్‌- 5 టేబుల్‌ స్పూన్లు, పచ్చికొబ్బరి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు. తయారీ విధానం మైదా, చక్కెర పొడి, తినే సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని […]

Read more

ఫ్రూట్‌ కేక్‌ – Fruit cake

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 4, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీ స్పూను, ఉప్పు- పావు టీ స్పూను, వెనీలా ఎసెన్స్‌- ఒక టీ స్పూను, జాజికాయ పొడి- ఒక టీ స్పూను, నెయ్యి- 2 టీ స్పూన్లు, ట్యూటీఫ్రూటీ, ఖర్జూర, చెర్రీ, ఫైనాపిల్‌, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష- 5 కప్పులు. తయారీ విధానం గుడ్లను పగులకొట్టి అందులో చక్కెర, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపి మిగిలిన పదార్థాలన్నింటినీ కూడా […]

Read more

ఎగ్‌లెస్ టూటీ ప్రూటీ కుకీస్

కావలసిన పదార్థాలు మైదా- ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- అర కప్పు, చక్కెర పొడి- అర కప్పు, వెనీలా ఎసెన్స్‌- అర టీ స్పూను, ధనియాల పొడి- పావు టీ స్పూను, తినే సోడా- అర టీ స్పూను, ట్యూటీ ఫ్రూటీ- పావు కప్పు, తరిగిన బాదం, జీడిపప్పులు- మూడు టేబుల్‌ స్పూన్లు, పాలు- రెండు టేబుల్‌ స్పూన్లు.   తయారీ విధానం మైదాలో కస్టర్డ్‌ పౌడర్‌, తినే సోడా, ధనియాల పొడి, ట్యూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదం […]

Read more

వాక్కాయ పచ్చడి – Brinjal chutney

కావలసిన పదార్థాలు: వాక్కాయలు – పావుకిలో, పల్లీలు – 100 గ్రాములు, ఎండు మిరపకాయలు – 10, వెల్లుల్లి రేకలు – ఆరు, కొత్తిమీర కట్ట – ఒకటి, కరివేపాకు – ఒక రెబ్బ, జీలకర్ర – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, ఇంగువ – చిటికెడు, తాలింపు కోసం- పోపు దినుసులు. తయారుచేయు విధానం: వాక్కాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, […]

Read more
1 2 3 4 5 8