ఉసిరికాయ పప్పు

కావలసిన పదార్థాలు : కంది పప్పు-పావుకేజీ ఉసిరికాయలు-పావుకేజీ పచ్చిమిర్చి-5 ఉప్పు-తగినంత కారం-అరటీ స్పూన్ పసుపు-చిటికెడు నునె-3 టీ స్పూన్లు చింతపండు రసం-కొద్దిగా ఆవాలు-టీ స్పూన్ మెంతులు-పావు టీ స్పూన్ కరివేపాకు-2 రెమ్మలు ఎండుమిర్చి-6 జీలకర్ర-అర టీ స్పూన్ తయారు చేసే విధానం: 1)స్టవ్ వెలిగించి కంది పప్పు కడిగి కుక్కర్లో వేసి పచ్చి మిర్చి ,తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ ఫై పెట్టి మెత్తగా ఉడికించాలి. 2)పక్కన స్టవ్ మీద ఉసిరికాయ ముక్కలుగ కోసి గింజలు తీసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి […]
Read more