Soup recipes

ఉగాది పచ్చడి తయారీ విధానం

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది” అన్న తెలుగు మాట “యుగాది” అన్న సంస్కృతపద వికృతి రూపం. తయారుచేయాలో తెలుసుకుందాం! ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు: వేపపువ్వు- తగినంత చిన్న చెరుకు ముక్క – 1 చిన్న కొబ్బరి ముక్క -1 అరటిపళ్లు- […]

Read more

ఎగ్‌ డ్రాప్‌ సూప్‌ – Egg drop soup

కావల్సిన పదార్థాలు: వెజిటబుల్‌ స్టాక్‌ 3కప్పులు, కోడిగుడ్లు రెండు, పచ్చిబఠానీలు పావుకప్పు, పుట్టగొడుగులు కొన్నిముక్కలు,ఉప్పు అరచెంచా, సోయాసాస్‌ ఒక చెంచా. తయారుచేయు విధానం: వెజిటబుల్‌ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్‌, ఉప్పు వేయాలి. కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.

Read more

సేమియా షీర్‌ – Sheer

కావలసినవి: వెన్న – రెండు టేబుల్‌స్పూన్లు సేమియా (వెర్మిసెల్లి) – పావు కప్పు, పంచదార – అరకప్పు, పాలు – మూడు కప్పులు, డ్రైఫ్రూట్‌ ముక్కలు – కొన్ని, కిస్‌మిస్‌, కర్జూరాలు – ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, సార పప్పు – ఒక టీస్పూన, యాలక్కాయ పొడి – అర టీస్పూన, రోజ్‌ వాటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు. తయారీ:  లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే […]

Read more

వెజిటబుల్‌ స్టాక్‌ -Vegetable Stack

కావలసినవి: కాలీఫ్లవర్‌ పువ్వులు, కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లి, క్యాబేజీ, క్యారెట్‌ ముక్కలు ఒక్కోటి పావు కప్పు చొప్పున, సెలెరీ తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు. తయారీ: మూడు కప్పుల నీళ్లను లోతైన గిన్నెలో పోసి వేడిచేయాలి. తరువాత క్యాబేజీ, కాలీఫ్లవర్‌, సెలెరీ, క్యారెట్‌ ముక్కలు వేసి పది నిమిషాలు మంటను హైలో ఉంచి ఉడికించాలి. నీళ్లను వడకడితే స్టాక్‌ రెడీ. కావాలంటే ఇందులోని కూరగాయ ముక్కల్ని కూడా వాడుకోవచ్చు

Read more

బేబీకార్న్ సూప్

కావలసిన పదార్థాలు : బేబీకార్న్ – 2, మష్రూమ్స్ – 50 గ్రా. ఉడికించిన చికెన్ ముక్కలు – 4 క్యాలీఫ్లవర్ – 50 గ్రా., ఉప్పు – తగినంత పంచదార – అర టీ స్పూన్ ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్లు మిరియాల పొడి – చిటికెడు, టొమాటో – 1. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి. చికెన్‌ముక్కలను […]

Read more

చికెన్ సూప్

కావలసిన పదార్థాలు : బోన్‌లెస్ చికెన్ – పావు కిలో పాలకూర తరుగు – 1 కప్పు క్యారెట్ తరుగు – పావు కప్పు బీన్స్ తరుగు – పావు కప్పు వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూను పచ్చిమిర్చి తరుగు – 1 టీ స్పూను కార్న్ ఫ్లోర్ – 1 టీ స్పూను నూనె – 1 టీ స్పూను ఉప్పు – తగినంత పంచదార -1 టీ స్పూను మిరియాలపొడి – చిటికెడు అజినమోటో – చిటికెడు ఉల్లికాడల […]

Read more