Non-veg recipes

ఫ్రైడ్‌ చికెన్‌ -Fried Chicken

కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, వెల్లుల్లిముద్ద: టీస్పూను, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, మైదా: 4 టీస్పూన్లు, కాశ్మీరీ కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, చాట్‌మసాలా: అరటీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, ఎరుపు రంగు: చిటికెడు, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత. తయారుచేసే విధానం: * ఉల్లిపాయను పేస్టులా చేయకుండా చాలా సన్నగా తరగాలి. * వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి నూనె తప్ప మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. * […]

Read more

తవా ప్రాన్స్‌ – Thai Prawns

కావల్సినవి: పెద్ద రొయ్యలు – ఎనిమిది వందల గ్రా, అల్లంవెల్లుల్లి ముద్ద – టేబుల్‌స్పూను, క్యాప్సికం, ఉల్లిపాయ, టొమాటో – ఒక్కోటి చొప్పున, నూనె – పావుకప్పు, జీలకర్ర – ఒకటిన్నర చెంచా, కారం – చెంచా, జీలకర్ర పొడి – చెంచా, ధనియాలపొడి – అరచెంచా, నిమ్మకాయ – సగం చెక్క, కొత్తిమీర – కట్ట, ఉప్పు – తగినంత, పుదీనా – కట్ట, పసుపు – అరచెంచా, వెల్లుల్లి తరుగు – కొద్దిగా మెంతికూర – పావుకప్పు. తయారుచేసే విధానం: రొయ్యల్ని […]

Read more

రొయ్యల వేపుడు – Prawns fry

కావలసినవి: రొయ్యలు: 20 పెద్దవి, ఉప్పు: తగినంత, కారం: 2-3 టీస్పూన్లు, పసుపు: చిటికెడు, అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను, మైదా: అరకప్పు, గుడ్లు: రెండు(గిలకొట్టి పెట్టాలి), బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: 4 టేబుల్‌స్పూన్లు తయారుచేసే విధానం: రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లిముద్ద పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో రొయ్యని ముందు మైదాలో పొర్లించి తరవాత గిలకొట్టిన గుడ్డులో ముంచాలి. తరవాత బ్రెడ్‌పొడిలో పొర్లించి ఓ ప్లేట్‌లో సర్దాలి. పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడెక్కిన వెంటనే కొన్ని రొయ్యలని ఒకదానికొకటి అంటుకోకుండా […]

Read more

కాన్‌పురా చికెన్

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ – 250 గ్రా, తెల్ల మిరియాలపొడి – తగినంత, ఉప్పు – రుచికి తగినంత, మైదా – రెండు టీ స్పూన్లు, గుడ్డు – ఒకటి. తయారీ పద్ధతి: చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. కడాయిలో నూనె కాగిన తరువాత గ్రైండ్‌ చేసుకున్న చికెన్‌ను పొడవుగా పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో […]

Read more

కార్న్ చికెన్ కచోరి

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్‌- 150 గ్రా., స్వీట్‌కార్న్‌- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌- 50 గ్రా., బ్రెడ్‌ తురుము- ఒక కప్పు, వెన్న- పావు కప్పు, మైదా- అర కప్పు, కోడిగుడ్లు- 2, నూనె- వేగించడానికి సరిపడా. తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి. దాంట్లో చికెన్‌, స్వీట్‌కార్న్‌, కొత్తిమీర తురుము, సోయాసాస్‌, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని […]

Read more

కోడిగుడ్డు మటన్ ఖీమా

కావలసిన పదార్థాలు : కోడిగుడ్లు -3, మటన్ ఖీమా – 150 గ్రా.లు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు- టేబుల్ స్పూన్, ఎండుకారం – టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, ఉప్పు- రుచికి తగినంత, ధనియాలపొడి – అర టీ స్పూన్, గరం మసాలా -చిటికెడు, నిమ్మరసం – టీ స్పూన్, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్, నూనె – వేయించడానికి తగినంత తయారు చేసే విధానం: ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, […]

Read more