ఎగ్‌ డ్రాప్‌ సూప్‌ – Egg drop soup

కావల్సిన పదార్థాలు:

వెజిటబుల్‌ స్టాక్‌ 3కప్పులు, కోడిగుడ్లు రెండు, పచ్చిబఠానీలు పావుకప్పు, పుట్టగొడుగులు కొన్నిముక్కలు,ఉప్పు అరచెంచా, సోయాసాస్‌ ఒక చెంచా.
తయారుచేయు విధానం:

వెజిటబుల్‌ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్‌, ఉప్పు వేయాలి. కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.